Surprise Me!

Pawan Kalyan Uttarandhra Tour Updates | Oneindia Telugu

2017-12-06 5,659 Dailymotion

Jana Sena chief and Power Star Pawan Kalyan Uttarandhra Tour Updates on Wednesday. He is touring Uttarandhra for 3 days from Wednesday. <br /> <br />జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. <br />పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. 9వ తేదీన ఒంగోలులో కృష్ణా నది పడవ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న పవన్ తొలుత ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత డీసీఐ ఉద్యోగులతో భేటీ అవుతారు. ఉద్యోగులు డీసీఐ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. <br />

Buy Now on CodeCanyon